Adakah pasangan itu akan dibuka semula…!!

Adakah pasangan itu akan dibuka semula…!!

కోటి రూపాయలకు పైగా భారీ రెమ్యూనరేషన్ అందుకొంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలకు సైన్ చేసింది.. కానీ అంతలోనే బ్యాక్ టు బ్యాక్ కొన్ని నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరియర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే అదృష్టం కొద్ది ఆమె ఇప్పటికే ఖరారైన కొన్ని సినిమాలు ఆమెకు ఆశను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన ఆశ ఆమెను మళ్లీ స్టార్ హీరోయిన్ గా చేసే అవకాశం ఉందన్నట్లుగా కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ గా ఉంటుందట, అంటే సినిమాలో ఆమె యొక్క పాత్ర మరియు కథలో ఆమె యొక్క పాత్ర డిమాండ్ ని అర్థం చేసుకోవచ్చు. సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా ఉప్పెన స్థాయి ని మళ్లీ ఆమె అందుకోవడం ఖాయం.. ఈసారైనా కృతి శెట్టి ఆ సక్సెస్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి. నాగచైతన్య తో సినిమా మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళంలో రెండు సినిమాలు తెలుగులో మరో రెండు మూడు సినిమాలు కమిట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే మరికొన్ని సినిమాలకు సంబంధించిన చర్చ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నాగ చైతన్యతో ఇప్పటికే బంగార్రాజు సినిమా చేసి సక్సెస్ దక్కించుకున్న ఈ అమ్మడు వెంకట్ ప్రభు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి. ఈ సినిమాను రేపటి నుండి షూటింగ్ కి ప్రారంభం తీసుకెళ్లబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారులు ప్రకటించారు.
]]>

Source : www.indiaherald.com

Read More :   Syarikat ride-share Lyft berhenti mengupah AS di tengah-tengah kebimbangan kemelesetan - Brospar
Share